Friday 16 May 2014

ఓదార్పు యాత్ర -జగన్

ఓదార్పు యాత్ర -జగన్


ఓదార్పు యాత్ర అంటూ ప్రజలను విసిగించిన జగన్ కు చివరకు  ఓదార్పె  మిగిలింది . ఈ ఎన్నికల ఫలితాలు జగన్ కు తీవ్ర నిరాశని కలిగించయి. 

నాకు ఎటువంటి పదవి వద్దు --పవన్ కళ్యాణ్

నాకు ఎటువంటి పదవి వద్దు --పవన్ కళ్యాణ్ 

TDP మరియు NDA ఎన్నికల గెలుపు గురించి మాట్లాడారు 

Thursday 15 May 2014

కురుక్ష్యేత్ర యుద్ధం -1

కురుక్ష్యేత్ర యుద్ధం -1


కురుక్ష్యేత్ర యుద్ధం అనగా మహాభారతం లోని యుద్ధం కాదు కాని దగ్గరగా అలాంటిదే అదే మన దేశంలో జరిగిన ఎన్నికల యుద్ధం ఈ యుద్దంలో పాండవులు కాని కౌరవులు కాని లేరు కాని NDA మరియు UPA అనే రెండు వర్గాలు ఉన్నాయి, ఇక్కడ కూడా మిత్ర పక్షాలు వైరి పక్షాలు ఉన్నాయి,ఇవి ఎవరికీ అనుకూలంగా మారతాయో ఎవరికీ తెలియదు. రేపటి ఎన్నిక ఫలితాలలో ఎవరు హస్తిన పీఠం ఎక్కుతారో తెలుస్తుంది 

Tuesday 13 May 2014

లగడపాటి సర్వే

లగడపాటి సర్వే :


లగడపాటి ఆంధ్రప్రదేశ్ సర్వే ప్రకటించారు 

సీమంద్రలో :

MLA Seats:

TDP:115-125
YSRCONGRESS :45-55


MP Seats:

TDP:19-22

YSR CONGRESS:3-6

తెలంగాణాలో 

MLA Seats:

TRS:50-60
CONGRESS :30-40
TDP+BJP:  18-22
MIM: 8-9

MP Seats:

TRS:8-10
CONGRESS :4-6
TDP+BJP:  3-4
MIM: 1

ఇవి ఎంతవరుకు నిజమవుతయో రెండు రోజుల్లో చుదాలి. 

Friday 9 May 2014

స్నేహమేర జీవితం ........

స్నేహమేర జీవితం ........ 


ఫై వాక్యం తెరాస అధినేత కెసిఆర్ కి సరిగ్గా సరిపొతుంది ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇస్టంవచినట్లు తిట్టి ఇప్పుడు రాహుల్ ప్రధాని అబ్యర్ధిగా మద్దతు ప్రకటించడం అట్లాగె తెలంగాణాలోని చాల ప్రాంతాలను కబ్జా చేసిన జగన్ కు అనుకూలంగా మాట్లాడుతుంటే వీరి స్నేహం ఎంత గాడమెనదొ అర్ధం అవుతున్నది. 

Thursday 8 May 2014

సీమాంద్ర రాజధాని ఎలా ఉండాలి ?

సీమాంద్ర రాజధాని ఎలా ఉండాలి  ?



సీమాంద్ర రాజధాని గూర్చి అనేక  ఉహాగానాలు ఉన్నాయి . నూతన రాజధాని ఎలా ఉండాలి .


1. హైదరాబాద్ ల కాకుండా అని నగరాలకు వికేంద్రికరణ జరగాలి .
2. అన్ని ప్రాంతాలకు సమన దురమొలొ ఉండాలి .
3 రోడ్ ,రైల్ విమానయాన సౌకర్యాలు ఉండాలి
4. అన్ని రంగాలని ఒకే ప్రాంతంలో విస్తరించగుదదు.
5. మంచి నీటి సౌకర్యం ఉండాలి
6. రాజధాని దగ్గర్లో ఎటువంటి భారి పరిశ్రమలు ఉండకూడదు .
7. రాజధానిలో 30% ల్యాండ్ పచ్చదనానికి (చెట్లు) కేటా యిం చాలి .