Showing posts with label useful. Show all posts
Showing posts with label useful. Show all posts

Saturday, 10 December 2011

మీరు ఎవరి దగ్గరైన పొలం కొనాలనుకొంటున్నారా

మీరు ఎవరి దగ్గరైన పొలం కొనాలనుకొంటున్నారా
మీరు ఎవరి దగ్గరైన పొలం కొనాలనుకొంటె ముందుగా ఆ పొలం
అమ్మె వ్యక్తిదా కాదా అనె విషయం తెలుసుకొవాలంటె, మీకు పొలాలకు సంబంధించిన వివరాలు కావలంటె మీ దగ్గర కేవలం
ఆ పొలం యెక్క సర్వె నెంబరు వుంటె సరిపొతుంది. ఈ క్రింది సైటు లొ సర్వె  నెంబరు ఇస్తె  ఆ పొలం యెక్క వివరాలు తెలుస్తాయి.  
ఆ సైటు ఆడ్రసు :  http://apland.ap.nic.in/