Monday 31 October 2011

ఇండియా సూపర్ సూపర్ కాగలదా:

ఇండియా సూపర్ సూపర్  కాగలదా  :  
ప్రస్తుత  పరిస్థితులలో ప్రపంచం  అనేక  సమస్యలు  సవాళ్లను ఎదురుకొంటుంది.అమెరికా  తన  ఆగ్ర  దేశం హుదాను
జార  విడుచు కొంటున్నది .విశ్లేషకుల కళ్ళు  ఇప్పుడు   చైనా  మీద   ఉంది . ఎందు కంటే   చైనా  అతిపెద్ద  ఎగుమతి దేశంగా  ఆవిర్భవించింది   మరియు  ఇప్పటి    వరకు  రెండవ  అతి పెద్ద  ఆర్ధిక  దేశం   గా ఉన్న  జపాన్ ను 3వ 
స్తానమున కు    నెట్టి   త ను అమెరికా తరువాత స్థానాని   ఆక్రమించింది   .

ఇక భారత  దేశాని  వస్తే  వచ్చే  దశాబ్దములో  3 వ   స్తానమ  ఆక్రమీస్తుందని  ఆర్ధిక వేత్తల నమ్మకం 
కాని  అంతకుముందే  ఇండియా అనేక సమస్యలను  ,సవాళ్ళను   ఎదురుకో  వలసిన  అవసరం  ఉంది .

ఇండియా  ముందున్న   సమస్యలు 
1. అధిక జనాభా
2. పేదరికము
3. విద్య  
4. రాజకీయాలు 
5. అవినీతి 

పైన చెప్పిన  విషయాలలో  భారత దేశం ద్రుష్టి  పెట్టవలసి ఉంది   .
వీటి  గురించి  వచ్చే  పోస్ట్  లో చర్చిద్దాము   .    


    

Saturday 29 October 2011

my blog

నేను ఈ బ్లాగ్ ను వాస్తవ పరిస్థితులు ఆదారంగా మరియు విశ్లేషణ ద్వారా కులంకసముగా వివారిచాలనేది నా ప్రయత్నం .   

నాకు తెలిసిన జాబ్స్ ,కంప్యూటర్ కు ,విద్య కు సంబందించిన వివరాలను మీ ముందుచాలని నా ప్రయత్నం  .
నాతో ఎలాంటి information అయిన  పంచుకోవచ్చు.