Thursday 8 May 2014

సీమాంద్ర రాజధాని ఎలా ఉండాలి ?

సీమాంద్ర రాజధాని ఎలా ఉండాలి  ?



సీమాంద్ర రాజధాని గూర్చి అనేక  ఉహాగానాలు ఉన్నాయి . నూతన రాజధాని ఎలా ఉండాలి .


1. హైదరాబాద్ ల కాకుండా అని నగరాలకు వికేంద్రికరణ జరగాలి .
2. అన్ని ప్రాంతాలకు సమన దురమొలొ ఉండాలి .
3 రోడ్ ,రైల్ విమానయాన సౌకర్యాలు ఉండాలి
4. అన్ని రంగాలని ఒకే ప్రాంతంలో విస్తరించగుదదు.
5. మంచి నీటి సౌకర్యం ఉండాలి
6. రాజధాని దగ్గర్లో ఎటువంటి భారి పరిశ్రమలు ఉండకూడదు .
7. రాజధానిలో 30% ల్యాండ్ పచ్చదనానికి (చెట్లు) కేటా యిం చాలి .






2 comments:

  1. > సముద్రానికి దగ్గరగా ఉండకూడదు
    > ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్న ప్రాంతానికి దూరంగా ఉండాలి.
    > పర్యాటక కేంద్రంగా చేయగలిగేలా ఉండాలి

    ReplyDelete
  2. సీమాంద్ర రాజధాని ఎలా ఉండాలి ?


    రాజధాని లా ఉండాలి

    జిలేబి

    ReplyDelete