Monday 7 November 2011

మజిలి లేని మచిలిపట్నం



     మచిలీపట్నం వచ్చి నేను  2 సంవత్సరాలు అవుతున్నది .
పుస్తకాలలొ చదువు కున్నదానికి వాస్తవానికి చాల వ్యత్యాసము  కనిపించింది. రాజుల కాలములొ అతిపెద్ద పట్నంగా విరాజిల్లి
 నేడు అనేక సమస్యలను ఎదురుకుంటున్నది.
చైనా యాత్రికుడు మొగస్తనీస్ రచించిన తన ఇండికా గ్రంధములొ
మచీలిపట్నం గూర్చి ఉంది. అట్లగె అశొకుని్కాలంలొ , తరువాత శాతబాహనకాలమ్ నుంచి బ్రిటిష్  కాలంవరకు ఈ పట్నం అతి  పెద్ద
నగరముగా ఉండెది . అప్పటికి ఇప్పుడు మనం పెద్ద నగరాలుగా భావిస్తున్నా ఎ నగరముకుడా అప్పుడు లేవు.

స్వాతంత్రొద్యమ కాలములొ  కుడా ముందంజలొ ఉన్న ఈ పట్నం
నేడు  అనెక రంగాలలొ వెనకబది ఉంది.  ఈదె జిల్లాలొ ఉన్న విజయవాడ బాగ అబివృద్దిచెంది నెడు రాష్ట్ర వాణిజ్య రాజదాని గా మారింది.
1975 వరకు విజయవాడ, గుంటురు,  ఎలూరు ,మచిలీపట్నం అబివృద్ది  ఒకే రకంగా ఉన్నా 2011 నాటికి పరి్స్తితి పుర్తిగా మారిపొయింది. పైన  చెప్పిన పట్నంలు మచిలీపట్నం కంటే యెన్నొ రెట్లు అబివృద్దిచెందాయి
 ప్రస్తుతం మచిలి ఫట్నం దగ్గారగా ఉన్న గుడివాడ , నూజివీడు , బీమవరం , పాలకొల్లు,తాడెపల్లిగూడెం,తణుకు , బాగా అబివృద్ది చెందుతున్నయి. ఈ పట్నాలలొ అనెక పరిశ్రమలతో వి్రాజిల్లుతున్నాయి. ఇక్కడి రియల్ ఎస్టెట్ బాగా అబివృద్ది చెందింది. కాని మచిలీపట్నంలొ ఈ పరిస్తుతులు లేవు.
కృష్ణ జిల్లా ముఖ్య పట్నం అయిన మచీలిపట్నంలొ అనేక సహజ వనరులు ఉన్నా వాటిని వినియొగుంచుకొనె పరిస్తితులు లేవు .
ఇక్కడి  రొల్ద్ గొల్ద్ పరిశ్రమ బాగా ఖ్యాతికెకింది . చాలా మంది పని  వారు ఈ పరిశ్రమ మీదే ఆధారపడి ఉన్నారు. BEL కంపెని యొక్క unit  ఇక్కడ ఉన్నది. దినిలొ రక్షణ శాఖకు సంబందించిన ఉత్పత్తులు తయారుచెస్తారు.  మచీలిపట్నం అనేక దేవాలయలకు ప్రసిద్ది చెందింది.ఇక్కడి  పాండురంగ స్వామి గుడి చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడి మంగినిపుడి బీచ్ చాలా 
సుందరనుగా పర్యటకులను ఆకర్షించె విదంగా ఉంటుండి.
బ్రిటిష్ వారి  కాలంలొ ప్రఖ్యాతమైన ఓడ రేవు మచీలిపట్నం ఓడ రేవు . ఒకప్పుడు అనేక దేశల తొ  వ్యాపార   కు్డలిగా ఉండెది.
ఐరోపా , ఆగ్నేయా  దేశాలకు  అనేక వస్తువులు ఎగుమతులు,
దిగుమతులు మచీలిపట్నం ఓడ రేవు నుంచి జరుగుతుండెవి .
అప్పట్లొ భరత దేశం లోని తూర్పు తీరలొని అతి పెద్ద ఓడ రేవులలొ
ఇది ఒకటిగా ఉండెది. కాని నేడు ఈ ఓడ రేవు అత్యంత దయమయమైన స్తానములొ ఉంది. ఈ రేవును అబివృద్ది చెస్తే  మన రాష్ట్రానికి చాలా 
ఉపయొగకరంగా ఉంటుండి. కాని ప్రస్తుత మంత్రులు ఎవరు ఈ రేవుకు అంత ప్రాధ్యాన్యత ఇవ్వటంలేదు.
మచిలిపట్నం భవిష్య త్తు  అంతా ఈ  రేవు మీదే ఆదారపది వుంది.
అశొకుని కాలం నుంది బ్రిటిష్ కాలం వరకు అతి పెద్ద నగరంగా ఉన్న ఈ పట్నం నేడు అబివృద్దికి నొచుకొకుండా ఉంది.

No comments:

Post a Comment